ముగించు

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఏ) వెలుగు

ప్రొఫైల్

                  సంఘ సభ్యుల కుటుంబాల జీవనోపాధులను పెంచి వారి జీవన ప్రమాన స్థాయిని పెంచడం ద్వారా పేదరిక నిర్మూలన సాధించ వచ్చుననే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అనేక పధకాల ద్వారా స్వయం సహాయక సంఘాల మరియు గ్రామ సంఘాల పటిష్టతకు కృషి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా తిరుపతి జిల్లాలో 33,495 సంఘాలు మరియు 3,30,146 సంఘసభ్యుల ద్వారా వినూత్నమైన జీవనోపాధులను మరియు మానవాభివృద్ధి సూచికలు తద్వారా గ్రామీణ పేద కుటుంభాల యొక్క తలసరి ఆదాయాన్ని మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరుచుటకై కృషి చేస్తున్నది .

సంస్థాగత నిర్మాణం

సంస్థాగత నిర్మాణం

పధకాలు/కార్యకలాపాలు /కార్య ప్రణాళిక

1. సామాజిక ఆధారిత సేవలు:-

  • సంస్థాగత నిర్మాణం
  • బ్యాంక్ రుణాలు
  • స్త్రీ నిధి సేవలు

2. జీవనోపాధి సేవలు :-

  • ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం
  • ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికార సంస్థ –జీవనోపాదులు
  • సుస్థిర వ్యవసాయం మరియు మహిళా కిషన్ శాసక్తికరణ్ పరియోజన
  • డ్వాక్రా బజార్
  • ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిషన్లు

3. మానవాభివృద్ధి సేవలు :-

  • ఆరోగ్య & పోషణ సేవలు
  • ఓడియఫ్ /ఐయస్ఎల్

4. ఉన్నతి సేవలు

5. భీమా సేవలు :-

  • ఆభయ హస్తం
  • ఆమ్ అధ్మీ భీమా యోజన

 సంప్రదించవలసిన ముఖ్య అధికారులు

        1. జిల్లా స్థాయి అధికారి

            పథక సంచాలకులు,  డి ఆర్ డి ఏ –వెలుగు.

       2. మండల స్థాయి అధికారి

సహాయక పథక నిర్వహకులు(ఏ పి యం) , మండల సమాఖ్య కార్యాలయం
S.No Name of the Mandal Name of the APM/DPM Name of the Incharge Mobile No.
1 బాలయ్యపల్లె యం. పోలమ్మ 7207949411
2 బి.యన్. కండ్రిగ సి. మునయ్య 9390504692
3 చంద్రగిరి డొక్కా చిన్న గంగయ్య 9390504707
4 చిల్లకూరు చెమురు రత్నయ్య 7207949219
5 చిన్నగొట్టిగల్లు యన్. స్వర్ణలత 9390504630
6 చిట్టమూరు మల్లి గున్నయ్య 7207949220
7 డక్కిలి మజ్జిగ జమునా రాణి 7207949259
8 దొరవారి సత్రం మల్లాపు మునిరాజయ్య 7207949224
9 గూడూరు చెన్నూరు బుజ్జమ్మ 7207949226
10 కోట అనిల కుమారి 7207949236
11 కె.వి.బి. పురం ఆర్.బి. చంద్రకళ (ఇంచార్జ్ ) 9390504997
12 నాగలాపురం బి. సీతారామయ్య 9390504673
13 నాయుడుపేట బి. ఉమాదేవి 7207949241
14 నారాయణవనం మాలతోటి మమత 9390504691
15 ఓజిలి స్వర్ణ పద్మమ్మ 7207949243
16 పాకాల బి. రామ్ మోహన్ 9390504595
17 పెళ్ళకూరు జడ్డ హేమమాలిని 7207949245
18 పిచ్చాటూరు యస్. చంద్రకళ 93905044693
19 పుత్తూరు మేడిద వనిత 9390504676
20 రామచంద్రాపురం పి. గురుమూర్తి 9390504633
21 రేణిగుంట సి. పళని కుమార్ 9390504714
22 సత్యవేడు పి. డాంగే యాదవ్ 9390504635
23 శ్రీకాళహస్తి రాగంటి నరసింహులు 9390504644
24 సూళ్ళురుపేట తోట ప్రసన్న కుమారి 7207949250
25 తడ కొండూరు రాజా రెడ్డి 7207949252
26 తొట్టంబేడు వల్లూరు ఇందిరా గాంధీ 9390504700
27 తిరుపతి రూరల్ పి. నాగేశ్వరరావు 9390504703
28 వడమలపేట వి. మునికృష్ణ రెడ్డి 9390504674
29 వాకాడు కె. మాధవి (ఇంచార్జ్) 7207949554
30 వరదయ్యపాలెం బి. సీతారామయ్య (ఇంచార్జ్) 9390504673
31 వెంకటగిరి కె. విజయ భాస్కర్ (ఇంచార్జ్) 7207949575
32 ఏర్పేడు డి. కోమలదేవి 9390504681
33 యర్రావారిపాలెం యం.తిరుమల రాజు 9390504695

ఇ –మెయిల్ /పోస్టల్ ఆడ్రెస్

          మెయిల్ ఇడి    : pddrdatpt[at]gmail[dot]com           

        పోస్టల్ ఆడ్రెస్    : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ,

                                       కలెక్టరేట్ ప్రాంగణం ,

                                      తిరుపతి జిల్లా.

                                      చరవాణి సంఖ్యా .- 7893043749. 

వెబ్‌సైట్ లింక్‌లు

క్రమ సం పథకం పేరు వెబ్ సైట్స్
1 డి ఆర్ డి ఏ –వెలుగు http://www.serp.ap.gov.in/SHGAP
2 యన్.టి.ఆర్. భరోసా పెన్షన్ కనుక http://sspensions.ap.gov.in/
3 చంద్రన్న భీమా http://www.chandrannabima.ap.gov.in/