జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఏ) వెలుగు
ప్రొఫైల్
సంఘ సభ్యుల కుటుంబాల జీవనోపాధులను పెంచి వారి జీవన ప్రమాన స్థాయిని పెంచడం ద్వారా పేదరిక నిర్మూలన సాధించ వచ్చుననే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అనేక పధకాల ద్వారా స్వయం సహాయక సంఘాల మరియు గ్రామ సంఘాల పటిష్టతకు కృషి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా తిరుపతి జిల్లాలో 33,495 సంఘాలు మరియు 3,30,146 సంఘసభ్యుల ద్వారా వినూత్నమైన జీవనోపాధులను మరియు మానవాభివృద్ధి సూచికలు తద్వారా గ్రామీణ పేద కుటుంభాల యొక్క తలసరి ఆదాయాన్ని మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరుచుటకై కృషి చేస్తున్నది .
సంస్థాగత నిర్మాణం
పధకాలు/కార్యకలాపాలు /కార్య ప్రణాళిక
1. సామాజిక ఆధారిత సేవలు:-
- సంస్థాగత నిర్మాణం
- బ్యాంక్ రుణాలు
- స్త్రీ నిధి సేవలు
2. జీవనోపాధి సేవలు :-
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం
- ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికార సంస్థ –జీవనోపాదులు
- సుస్థిర వ్యవసాయం మరియు మహిళా కిషన్ శాసక్తికరణ్ పరియోజన
- డ్వాక్రా బజార్
- ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిషన్లు
3. మానవాభివృద్ధి సేవలు :-
- ఆరోగ్య & పోషణ సేవలు
- ఓడియఫ్ /ఐయస్ఎల్
4. ఉన్నతి సేవలు
5. భీమా సేవలు :-
- ఆభయ హస్తం
- ఆమ్ అధ్మీ భీమా యోజన
సంప్రదించవలసిన ముఖ్య అధికారులు
1. జిల్లా స్థాయి అధికారి
పథక సంచాలకులు, డి ఆర్ డి ఏ –వెలుగు.
2. మండల స్థాయి అధికారి
| S.No | Name of the Mandal | Name of the APM/DPM Name of the Incharge | Mobile No. |
|---|---|---|---|
| 1 | బాలయ్యపల్లె | యం. పోలమ్మ | 7207949411 |
| 2 | బి.యన్. కండ్రిగ | సి. మునయ్య | 9390504692 |
| 3 | చంద్రగిరి | డొక్కా చిన్న గంగయ్య | 9390504707 |
| 4 | చిల్లకూరు | చెమురు రత్నయ్య | 7207949219 |
| 5 | చిన్నగొట్టిగల్లు | యన్. స్వర్ణలత | 9390504630 |
| 6 | చిట్టమూరు | మల్లి గున్నయ్య | 7207949220 |
| 7 | డక్కిలి | మజ్జిగ జమునా రాణి | 7207949259 |
| 8 | దొరవారి సత్రం | మల్లాపు మునిరాజయ్య | 7207949224 |
| 9 | గూడూరు | చెన్నూరు బుజ్జమ్మ | 7207949226 |
| 10 | కోట | అనిల కుమారి | 7207949236 |
| 11 | కె.వి.బి. పురం | ఆర్.బి. చంద్రకళ (ఇంచార్జ్ ) | 9390504997 |
| 12 | నాగలాపురం | బి. సీతారామయ్య | 9390504673 |
| 13 | నాయుడుపేట | బి. ఉమాదేవి | 7207949241 |
| 14 | నారాయణవనం | మాలతోటి మమత | 9390504691 |
| 15 | ఓజిలి | స్వర్ణ పద్మమ్మ | 7207949243 |
| 16 | పాకాల | బి. రామ్ మోహన్ | 9390504595 |
| 17 | పెళ్ళకూరు | జడ్డ హేమమాలిని | 7207949245 |
| 18 | పిచ్చాటూరు | యస్. చంద్రకళ | 93905044693 |
| 19 | పుత్తూరు | మేడిద వనిత | 9390504676 |
| 20 | రామచంద్రాపురం | పి. గురుమూర్తి | 9390504633 |
| 21 | రేణిగుంట | సి. పళని కుమార్ | 9390504714 |
| 22 | సత్యవేడు | పి. డాంగే యాదవ్ | 9390504635 |
| 23 | శ్రీకాళహస్తి | రాగంటి నరసింహులు | 9390504644 |
| 24 | సూళ్ళురుపేట | తోట ప్రసన్న కుమారి | 7207949250 |
| 25 | తడ | కొండూరు రాజా రెడ్డి | 7207949252 |
| 26 | తొట్టంబేడు | వల్లూరు ఇందిరా గాంధీ | 9390504700 |
| 27 | తిరుపతి రూరల్ | పి. నాగేశ్వరరావు | 9390504703 |
| 28 | వడమలపేట | వి. మునికృష్ణ రెడ్డి | 9390504674 |
| 29 | వాకాడు | కె. మాధవి (ఇంచార్జ్) | 7207949554 |
| 30 | వరదయ్యపాలెం | బి. సీతారామయ్య (ఇంచార్జ్) | 9390504673 |
| 31 | వెంకటగిరి | కె. విజయ భాస్కర్ (ఇంచార్జ్) | 7207949575 |
| 32 | ఏర్పేడు | డి. కోమలదేవి | 9390504681 |
| 33 | యర్రావారిపాలెం | యం.తిరుమల రాజు | 9390504695 |
ఇ –మెయిల్ /పోస్టల్ ఆడ్రెస్
మెయిల్ ఇడి : pddrdatpt[at]gmail[dot]com
పోస్టల్ ఆడ్రెస్ : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ,
కలెక్టరేట్ ప్రాంగణం ,
తిరుపతి జిల్లా.
చరవాణి సంఖ్యా .- 7893043749.
వెబ్‌సైట్ లింక్‌లు
| క్రమ సం | పథకం పేరు | వెబ్ సైట్స్ |
|---|---|---|
| 1 | డి ఆర్ డి ఏ –వెలుగు | http://www.serp.ap.gov.in/SHGAP |
| 2 | యన్.టి.ఆర్. భరోసా పెన్షన్ కనుక | http://sspensions.ap.gov.in/ |
| 3 | చంద్రన్న భీమా | http://www.chandrannabima.ap.gov.in/ |
