అగ్నిమాపక సేవల విభాగం
విభాగం యొక్క ప్రొఫైల్
ఈ సంస్థను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ అని పిలుస్తారు. విజయవాడ లోని రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ ఈ సఖ కు అధిపతి . తిరుపతి లోని జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి జిల్లాలోని అన్ని అగ్నిమాపకల్ కేంద్రాల సిబ్బందికి నియంత్రణ అధికారి మరియు డ్రాయింగ్ అధికారి గ ఉంటారు , తిరుపతి లోని జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి కార్యాలము సిబ్బంది సహా అగ్నిమాక కేంద్రాలు తిరుపతి లోని జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి నియంత్రణ లో పనిచేస్తున్నాయి .
వరదలు తుఫాను విద్వసాలు మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాలు వంటి అన్ని అగ్ని మాపక, రక్షణ మరియు అత్యవసర కాల్ లకు హాజరు కావడం మరియు VVIP /VIP , ప్రజలు ప్రభుత్వ స్టాండ్ బైలు మొదలైన వారి స్టాండ్ బైలు ఏఏర్పాట్లకు హాజరు కావడం అగ్నిమాపక కేంద్రం యొక్క ప్రధాన విధి .
సంస్థాగత నిర్మాణం
పథకం/కార్యకలాపాలు/కార్యక్రమ ప్రణాళిక
తిరుపతి జిల్లాలోని లబ్ధిదారుల కోసం రాష్ట్రంలో మరియు కేంద్ర ప్రభుత్వంలో అలాంటి పథకాలు, కార్యకలాపాలు, కార్యాచరణ ప్రణాళికలు లేవు.
అధికారులు మరియు అగ్నిమాపక కేంద్రాల ఫోన్ నెం
| వరుస సంఖ్య | అగ్నిమాపక కేంద్రం | అధికార పేరు మరియు హోదా | మెయిల్ ఐడి | సెల్ నెం. | ల్యాండ్ నెం. |
|---|---|---|---|---|---|
| 1 | తిరుపతి | యాన్. కిరణ్ కుమార్, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి | sfo[underscore]tpt[at]yahoo[dot]com | 9963736778 | 0877-2260101 |
| 2 | పాకాల | బి. గుణశేఖర్ రెడ్డి, కేంద్ర అగ్నిమాపక అధికారి | sfo[underscore]pakala[at]yahoo[dot]com | 9963736957 | 08585-222101 |
| 3 | పుత్తూరు | యస్. నేతాజీ, కేంద్ర అగ్నిమాపక అధికారి | sfo[underscore]ptr[at]yahoo[dot]com | 9963735763 | 08577-201500 |
| 4 | సత్యవేడు | పి . రాజయ్య, కేంద్ర అగ్నిమాపక అధికారి | sfo[underscore]stvd[at]yahoo[dot]com | 9963736383 | 08576-226779 |
| శ్రీసిటీ (టిఇఎంపి) | పీ. రాజైయ్య, i/c కేంద్ర అగ్నిమాపక అధికారి | sfo[underscore]stvd[at]yahoo[dot]com | 9963736383 | 9398732101 | |
| 5 | శ్రీకాళహస్తి | యాన్. నాగేసేశ్వర రెడ్డి, కేంద్ర అగ్నిమాపక అధికారి | sfo[underscore]skht[at]yahoo[dot]com | 9963735672 | 08578-222299 |
| 6 | తిరుమల | ఏ. సుబ్రహ్మణ్యం రెడ్డి, కేంద్ర అగ్నిమాపక అధికారి | sfo[underscore]tml[at]yahoo[dot]com | 9963736293 | 0877-2277299 |
| 7 | గూడూరు | డి. విజయ్ కుమార్,I /c, కేంద్ర అగ్నిమాపక అధికారి | sfo[underscore]gdr[at]yahoo[dot]com | 9963734305 | 08624-251899 |
| 8 | కోట | బి. హరీష్, కేంద్ర అగ్నిమాపక అధికారి | sfo[underscore]kta[at]yahoo[dot]com | 9963735036 | 08624-228544 |
| 9 | నాయుడుపేట | కే. శ్యామ్ బాబు, కేంద్ర అగ్నిమాపక అధికారి | sfo[underscore]npt[at]yahoo[dot]com | 9963734723 | 08623-277301 |
| 10 | సూళ్లూరుపేట | సి. హెచ్ . రఘునాధ్ రెడ్డి, కేంద్ర అగ్నిమాపక అధికారి | sfo[underscore]spt[at]yahoo[dot]com | 9963734761 | 08623-242211 |
| 11 | వేంకటగిరి | వి. నారాయణ, కేంద్ర అగ్నిమాపక అధికారి | sfo[underscore]vgr[at]yahoo[dot]com | 9963734624 | 08625-256498 |
డిపార్ట్‌మెంట్ యొక్క ఈ-మెయిల్ మరియు పోస్టల్ అడ్రసులు
ఈ-మెయిల్ : dcfo[dot]tpt[at]gmail[dot]com
పోస్టల్ అడ్రసులు : జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి,
జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి వారి కార్యాలయం,
గది. నెం . 314,315 & 316, 3వ అంతస్థు, ఏ బ్లాక్ ,
కలెక్టర్ వారి కార్యాలయం, పద్మావతి నిలయం, తిరుచానూరు బైపాస్ రోడ్ దగ్గర,
తిరుపతి, తిరుపతి జిల్లా – 517503.
డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన వెబ్‌సైట్ లింక్‌లు
1. https://fireservices.ap.gov.in
2. https://stgfireservices.ap.gov.in
