ఏపిటిడ్కో
శాఖ / సంస్థ గురించి పరిచయం
సంవత్సరానికి 3 లక్షలు కన్నా తక్కువ వున పట్టణ పేదలకు పిఎంఏవై (ఏహెచ్‌పి ) కింద సరసమైన గృహాల నిర్మాణo యొక ప్రొఫైల్.
దారిధ్యరేఖకు దిగువున విభాగం
మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (యూహెచ్)విభాగం
ఆర్గనైజేషన్ నిర్మాణo
స్కీమ్/ ఆక్టివిటీఎస్/ యాక్షన్ ప్లాన్
క్రమ సంఖ్య |
యూ ఎల్ బి పేరు |
ఇళ్లలు నిర్మాణ సంఖ్య |
తీసుకున్న చర్య |
|||
300 |
365 |
430 |
మొత్తము |
|||
1. |
గూడూరు |
3776 |
512 |
832 |
5120 |
లబ్ధిధారులకు ఇళ్లను అందచేస్తూన్నారు |
2. |
నాయుడుపేట |
1152 |
624 |
288 |
2064 |
వాటర్ కనెక్షన్ లు రోడ్ లు పనులు పురోగతిలో ఉన్నది. |
3. |
సూళ్ళూరుపేట |
1056 |
336 |
240 |
1632 |
వాటర్ కనెక్షన్ లు రోడ్ లు పనులు పురోగతిలో ఉన్నది |
4. |
వెంకటగిరి |
1536 |
96 |
192 |
1824 |
లబ్ధిధారులకు ఇళ్లను అందచేస్తూన్నారు |
5. |
శ్రీకాళహస్తి – I |
1344 |
256 |
544 |
2144 |
పనులు ముగుంపు దశలో జరుగుచున్నది. |
6. |
శ్రీకాళహస్తి – II |
1872 |
48 |
0 |
1920 |
పనులు ముగుంపు దశలో జరుగుచున్నది. |
7. |
పుత్తూరు |
384 |
0 |
48 |
432 |
వాటర్ కనెక్షన్ లు రోడ్ లు పనులు పురోగతిలో ఉన్నది. |
ఇల్లులేని మరియు వార్షిక ఆదాయo 3 లక్షలకన్న తక్కువ ఉన్న పట్టణ పేదలకు శాశ్వత సరసమైన గృహాలను అందించడానికి భారత్ ప్రభుత్వం ప్రధాన మoత్రీ ఆవాస్ యోజన అనే సమగ్ర మిషన్ ను ప్భించింది.
గృహాల నిర్మాణo 3 వర్గాలు కింద ఉంది అనగ 300ఎస్‌ఎఫ్‌టి, 365 ఎస్‌ఎఫ్‌టి , 430ఎస్‌ఎఫ్‌టి ఏపిిటిడికొ అనేది నిర్మాణ సంస్థ మరియు లభ్ధిధారుల ఎంపిక గృహాల కేటాయింపు లభ్ధిధారుల సహకారం మరియు బ్యాంక్ అనుసంధానం సంబంధిత మున్సిపల్ కమిషనర్లపై ఆధారపడి ఉంటుంది 3 లక్షల సుబ్సిడీని భారత్ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మరియు మిగిలిన మొత్తాన్ని లభ్ధిధారులు బ్యాంక్ అనుసంధానం ద్వారా చెల్లిస్తారు .
సంప్రదించవలసిన అధికారుల వివరములు
క్రమ సంఖ్య |
పేరు |
హోదా |
మొబైల్ నెంబర్ |
1. |
శ్రీ . ఏ మహేష్ గారు |
సూపర్ఇంటెండింగ్ ఇంజినీర్, నెల్లూరు |
9849902306 |
2. |
శ్రీమతి. కె. దేవిక గారు |
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, చిత్తూరు |
9701644866 |
3. |
శ్రీ. ఎస్. వేంకటేశు గారు |
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, తిరుపతి |
7008576282 |
4. |
శ్రీ . యన్. రంగయ్య గారు |
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, గూడూరు మరియు వెంకటగిరి |
6281668476 |
5. |
శ్రీ . యం. పార్ధసారధి గారు |
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, సూళ్ళూరుపేట మరియు నాయుడుపేట |
9505943722 |
ఇ మెయిల్ – eeaptidcoctr[at]gmail[dot]com
పోస్టల్ చిరునామా –
ప్రాజెక్ట్ ఆఫీసర్,
ఏపిటిడ్కో, డివిజన్ కార్యాలయము
డోర్ నెం :21-805,
CCS కాలని , 75 దొడ్డిపల్లి
చిత్తూరు -517127.
విభాగానికి సంబంధించిన ముఖ్యమైన లింకులు
దారిధ్యరేఖకు దిగువున ఉన్న మరియు 3 లక్షలకన్నా తక్కువ ఆదాయం ఉన్న వారికి సరసమైన ధరలతో పిఎంఏవైయ పథకం క్రింద గృహ వసతి కల్పించుట .