తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (TUDA)
ప్రొఫైల్
A.P అర్బన్ ఏరియాస్ డెవలప్‌మెంట్ యాక్ట్-1975 ప్రకారం తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (TUDA) G.O.Ms.No. 1178 MA&UD Department, తేది:06-11-1981 ద్వారా ఏర్పాటు చేయబడింది, దీని ఉద్దేశ్యం ప్రణాళికా బద్ధంగా TUDA అధికార పరిధిలో ఉన్న ప్రాంతాల క్రమబద్ధమైన అభివృద్ధిని ప్రోత్సహించడం మరియు క్రమబద్ధమైన అభివృద్ధిని కాపాడటం. ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ ప్రాంతం మరియు పట్టణ అభివృద్ధి చట్టం, 2016 లోని సెక్షన్ 142 (ఎ) ప్రకారం – “ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రాంతాలు (అభివృద్ధి) చట్టం, 1975 రద్దు చేయబడి ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ ప్రాంతం మరియు పట్టణ అభివృద్ధి చట్టం, 2016 అమలులోకివచ్చినది.
ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ ప్రాంతం మరియు పట్టణ అభివృద్ధి చట్టం, 2016 అనేది అభివృద్ధి ప్రాంతం యొక్క ప్రణాళికా బద్ధమైన మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం మరియు క్రమబద్ధమైన అభివృద్ధిని కాపాడటం మరియు దానికి అనుబంధ విషయాల కోసం మెట్రోపాలిటన్ ప్రాంతం మరియు పట్టణ అభివృద్ధి కొరకు ఏర్పాటు చేయబడినది.
విస్తీర్ణం |
8352.43 చదరపు కిలోమీటర్లు |
జనాభా |
24,46,745 (లక్షలు) |
పట్టణ స్థానిక సంస్థల సంఖ్య |
08 |
పరిధిలో ఉన్న మండలాల సంఖ్య |
39 |
గ్రామ పంచాయతీల సంఖ్య |
1165 |
సంస్థ ఏర్పాటు చేయబడిన సంII |
1981 |
తిరుపతి పట్టణాభి వృద్ధి సంస్థ పరిధిలోని జనాభ |
||
వ.సంఖ్య |
పట్టణ స్థానిక సంస్థ |
జనాభ |
నగరపాలక సంస్థలు |
||
1 |
తిరుపతి నగరపాలక సంస్థ |
3,74,260 |
2 |
శ్రీకాళహస్తి నగరపాలక సంస్థ |
80,056 |
3 |
పుత్తూరు నగరపాలక సంస్థ |
54,092 |
4 |
నగిరి నగరపాలక సంస్థ |
62,275 |
5 |
వేంకటగిరి నగరపాలక సంస్థ |
51,498 |
6 |
గూడూరు నగరపాలక సంస్థ |
74,037 |
7 |
నాయుడుపేట నగరపాలక సంస్థ |
45,055 |
8 |
సూళ్ళురుపేట నగరపాలక సంస్థ |
45,782 |
|
మొత్తము |
7,87,055 |
20,000 అంతకన్నా ఎక్కువ జనాభ కలిగిన మేజర్ గ్రామ పంచాయతీలు |
||
చంద్రగిరి నియోజకవర్గo |
||
1 |
తిరుచానూరు |
35,600 |
2 |
అవిలాల |
27,300 |
3 |
చంద్రగిరి |
25,200 |
మొత్తము |
88,100 |
|
శ్రీ కాళహస్తి నియోజకవర్గo |
||
1 |
రేణిగుంట |
32,400 |
మొత్తము |
32,400 |
సిబ్బంది వివరములు
వ.సంఖ్య |
పోస్టులు |
మంజూరు కాబడిన పోస్టులు |
భర్తీ కాబడిన పోస్టులు |
ఖాళీలు |
1 |
కార్యదర్శి |
1 |
1 |
– |
2 |
పరిపాలన అధికారి |
1 |
– |
1 |
3 |
సూపరింటెండింగ్ ఇంజనీర్ |
1 |
1 |
– |
4 |
ప్రణాళిక అధికారి |
1 |
1 |
– |
5 |
డిప్యూటీ కలెక్టర్ (యల్.ఎ) |
1 |
1 |
– |
6 |
హార్టికల్చరిస్ట్ |
1 |
1 |
– |
7 |
అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ |
1 |
1 |
– |
8 |
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ |
1 |
1 |
– |
9 |
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ |
2 |
2 |
– |
10 |
అసిస్టెంట్ ఇంజినీర్ / ఎ.ఇ.ఇ (సివిల్) |
5 |
4 |
1 |
11 |
డ్రాఫ్ట్స్ మెన్/ జూ. టెక్నికల్ ఆఫీసర్ |
1 |
1 |
– |
12 |
అసిస్టెంట్ ప్రణాళిక అధికారి |
1 |
1 |
– |
13 |
జూనియర్ ప్రణాళిక అధికారి |
2 |
2 |
– |
14 |
అర్చిటేక్టురల్ డ్రాఫ్ట్స్ మెన్ |
2 |
2 |
– |
15 |
సర్వేయర్ కం డ్రాఫ్ట్స్ మెన్ |
6 |
3 |
3 |
16 |
అసిస్టెంట్.అర్చిటేక్టురల్ డ్రాఫ్ట్స్ మెన్ |
4 |
– |
4 |
17 |
సీనియర్ అసిస్టెంట్ |
3 |
3 |
– |
18 |
జూనియర్ అసిస్టెంట్ |
7 |
6 |
1 |
19 |
యల్.డి.స్టెనోగ్రాఫెర్ |
1 |
– |
1 |
20 |
టైపిస్ట్ |
2 |
1 |
1 |
21 |
క్లర్క్-కం-టైపిస్ట్ |
1 |
– |
1 |
22 |
హార్టికల్చర్ అసిస్టెంట్ |
2 |
– |
2 |
23 |
సర్వేయర్ |
1 |
1 |
– |
24 |
ఎలక్ట్రీషియన్ (గ్రేడ్-II) |
1 |
– |
1 |
25 |
ఫీల్డ్ మెన్ |
1 |
– |
1 |
26 |
గార్డెన్ మేస్తేరి |
2 |
2 |
– |
27 |
డ్రైవర్ |
3 |
2 |
1 |
28 |
ఆఫీస్ సబార్డినేట్స |
12 |
12 |
– |
29 |
గార్డినర్స్ |
4 |
2 |
2 |
30 |
చైన్ మెన్ |
16 |
5 |
11 |
మొత్తము |
87 |
56 |
31 |
సంస్థ నిర్మాణం
బోర్డు అఫ్ డైరెక్టర్స్
చైర్మన్ |
శ్రీ సి.దివాకర్ రెడ్డి |
వైస్-చైర్మన్ |
శ్రీ శుభం బన్సాల్, ఐ.ఎ.యస్ (యఫ్.ఎ.సి) |
జిల్లా కలెక్టర్ |
సభ్యులు |
టౌన్ & కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్, గుంటూరు |
సభ్యులు |
ప్రభుత్వ జాయింట్ / డిప్యూటీ సెక్రటరీ, ఆర్థిక శాఖ |
సభ్యులు |
ఓ.యస్.డి, ఎం.ఎ. & యు.డి. శాఖ |
సభ్యులు |
పథకాలు/కార్యకలాపాలు/కార్యాచరణ ప్రణాళిక
-
- మాస్టర్ ప్లాన్ తయారీ, రోడ్డు అభివృద్ధి ప్రణాళికలు
- సర్క్యులేషన్ నమూనా/ప్రాంత అభివృద్ధి ప్రణాళిక తయారీ
- సూత్రప్రాయంగా లేఔట్ నమూనా తయారీ (ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్ పాటర్న్)
- అన్ని రకాల భవన నిర్మాణ అనుమతులు మరియు లేఅవుట్ ఆమోదాల పరిశీలన.
- TUDA లేఔట్ల తయారీ మరియు ఆమోదాలు.
- అనధికార నిర్మాణాలు/అనధికార లేఔట్ల గుర్తింపు
- LRS/BPS పరిశీలన మరియు పరిష్కరించడం
ప్రస్తుతము జరుగుచున్న ప్రాజెక్టులు
-
- సెట్టిపల్లి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రాజెక్ట్
- MIG లేఔట్ – మామండూరు, చంద్రగిరి మండలం
- విస్తీర్ణం : 11.92 ఎకరాలు·
- ప్రాజెక్ట్ ఖర్చు : 14.32 కోట్లు·
- భూమి విలువ : 7.12 కోట్లు·
- మౌలిక సదుపాయాల ఖర్చు : 7.20 కోట్లు =14.32 కోట్లు·
- ప్లాట్ల సంఖ్య : 136·
- చదరపు గజం విలువ : రూ.6065/- (కార్పస్ ఫండ్‌తో సహా @ 200)·
- అంచనా ఆదాయం : 21.95 కోట్లు·
- ఇప్పటివరకు అమ్మిన ప్లాట్ల సంఖ్య : 124 (DIP + e-వేలం)·
- ఇప్పటివరకు వచ్చిన ఆదాయం : 9.04 కోట్లు (DIP) + 10.44 కోట్లు (ఇ-వేలం) = 19.48 కోట్లు·
- అమ్ముడుపోని ప్లాట్లు : 12
- అభివృద్ధి పనులపై ఇప్పటివరకు అయిన ఖర్చు : 3.70 కోట్లు· బ్యాలెన్స్ పనులకు అవసరమైన మొత్తం : రూ.3.50 కోట్లు
- నికర లాభం (అంచనా) : రూ.7.63 కోట్లు
- MIG లేఔట్ – కీలపట్టు, నగరి మండలం
-
-
- విస్తీర్ణం : 9.73 ఎకరాలు·
- ప్రాజెక్ట్ ఖర్చు : 7.72 కోట్లు·
- భూమి విలువ : 1.72 కోట్లు·
- మౌలిక సదుపాయాల ఖర్చు : 6.00 కోట్లు·
- ప్లాట్ల సంఖ్య : 150 చదరపు గజాలు = 31
- 200 చదరపు గజాలు = 22
- 240 చదరపు గజాలు = 38
- చదరపు గజము విలువ : రూ.5,200/- (కార్పస్ ఫండ్‌తో సహా @ 200/-)·
- అంచనా ఆదాయం : 10.11 కోట్లు·
- ఇప్పటి వరకు అమ్మిన ప్లాట్ల సంఖ్య:
- 150 చదరపు గజాలు = 04
- 200 చదరపు గజాలు = 04
- 240 చదరపు గజాలు = 11
- ఇప్పటివరకు వచ్చిన ఆదాయం : 1.26 (కోట్లలో)
- అమ్ముడుపోని ప్లాట్లు : 72 ప్లాట్లు (52 ప్లాట్లకు డిప్ నిర్వహించడం కోసం ప్లానింగ్ వింగ్‌కు సూచనలు ఇవ్వడం జరిగినది. మిగిలిన ప్లాట్లను వాణిజ్య వినియోగం కొరకు కేటాయించడం జరిగినది)·
- అభివృద్ధి పనులపై ఇప్పటివరకు చేసిన ఖర్చు : రూ. 1.45 కోట్లు·
- బ్యాలన్సు పనులకు అవసరమైన మొత్తం : రూ. 4.80 కోట్లు·
- నికర లాభం (అంచనా) : రూ.2.39 కోట్లు
-
4. గుర్తించబడిన లేఔట్ల వివరాలు (NTR స్మార్ట్ టౌన్‌షిప్‌లు)
వ.సంఖ్య |
పట్టణాభివృద్ధి సంస్థ పేరు |
పట్టణ స్థానిక సంస్థలు |
లేఔట్ వివరములు |
విస్తీర్ణము (ఎకరములు) |
భూమి స్వభావము |
భూసేకరణ తాత్కాలిక విలువ |
తాత్కాలిక అభివృధి విలువ |
అంచనా ఆదాయము (cr) |
అంచనా నికర లాభము |
రిమార్కులు |
1 |
తుడ |
సూళ్ళురుపేట |
సర్వే.నెo.175/7, వా నెల్లూరు గ్రామము, సత్యవేడు మండలం |
18.32 |
డి.కే.టి |
9.36 Cr |
12.82 |
36.60 |
19.94 |
రెవెన్యు అధికారుల నుంచి స్థలము సేకరించిన పిదప అవార్డు పాస్ చేయవలసి యున్నది. |
2 |
తుడ |
నాయుడుపేట |
తిమ్మాజి కండ్రిగ గ్రామము, నాయుడుపేట మండలం |
40.00 |
డి.కే.టి |
28.00 Cr @ Rate 70.00 Lakhs per Ac |
24.00 |
98.84 |
41.40 |
తుడ లోని అన్ని విభాగపు అధికారులతో కలసి సంస్థ ఉపాధ్యక్షుల వారు స్థల పరిశీలన చేసియున్నారు |
3 |
తుడ |
సూళ్ళురుపేట |
సర్వే.నెo.172/3, మన్నార్ పోలుర్ గ్రామము, సూళ్ళురుపేట మండలం |
25.00 |
డి.కే.టి Govt. CJFS |
9.90 Cr @ Rate 60.00 Lakhs per Ac |
15.00 |
43.56 |
19.56 |
SLC ఆమోదము కొరకు పంపవలసియున్నది |
4 |
తుడ |
వేంకటగిరి |
చెవిరెడ్డి పల్లి గ్రామము, వేంకటగిరి మండలము |
22.00 |
డి.కే.టి |
10.10 lakhs @ Rate 60.00 Lakhs per Ac |
13.68 |
36.07 |
12.37 |
భూసేకరణ గురించి డి.కే.టి పట్టాదారులతో గ్రామ సభ నిర్వహించ వలసియున్నది |
5. తుడ టవర్స్
తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో TUDA టవర్ నిర్మాణాన్ని చేపట్టబడినది.
-
-
- విస్తీర్ణం :- 3.61 ఎకరాలు.
- ప్రాజెక్ట్ ఖర్చు :- 345 కోట్లు బేస్‌మెంట్ + గ్రౌండ్ + 13 అంతస్తులు
- బేస్‌మెంట్ ఫ్లోర్ :- నివాస ఫ్లాట్‌ల పార్కింగ్ కోసం.
- గ్రౌండ్ & మొదటి అంతస్తు :- వాణిజ్య స్థలం – 1,20,000 చదరపు అడుగులు.
- 2వ, 3వ, 4వ అంతస్తు (భాగం) :- ఆఫీస్ స్థలం – 89,919 చదరపు అడుగులు.
- 2వ నుండి 13వ అంతస్తు వరకు :- నివాస ప్లాట్లు – 230 సంఖ్యలు (2 BHK=46, 3 BHK =152, 4 BHK=32)
-
తుడ టవర్స్ ఆదాయ వివరములు:
-
-
- నివాస ఫ్లాట్ల అమ్మకము నుండి : రూ. 294.74 కోట్లు
- వాణిజ్య స్థలం అమ్మకము నుండి : రూ. 118.07 కోట్లు
- కార్యాలయ స్థలం అమ్మకము నుండి : రూ. 68.58 కోట్లు
- మొత్తం ఆదాయం : రూ. 481.39 కోట్లు
- నిర్మాణ మరియు ఇతర ఖర్చులు : రూ. 324.00 కోట్లు
- నికర ఆదాయం : రూ. 162.59 కోట్లు
-
6. తుడ అధికార పరిధిలో 11 ఫ్యామిలీ పార్కుల అభివృద్ధి
వ.సంఖ్య |
ఫ్యామిలీ పార్కుల పేర్లు |
మండలము |
విస్తీర్ణము (ఎకరములలో) |
రిమార్కులు |
1 |
తిరుపతి టెంపుల్ టౌన్ సిటీ, చింతలచేను పార్క్ |
తిరుపతి అర్బన్ |
0.50 |
నిర్వహణ కొరకు సంబంధిత గ్రామ పంచాయతీ లకు, పురపాలక సంఘములకు అప్పగించబడినది |
2 |
కొత్తపాల్లెం లేఔట్ పార్క్, తిరుపతి |
తిరుపతి రూరల్ |
1.41 |
|
3 |
చెర్లోపల్లి పార్క్, తిరుపతి |
0.69 |
||
4 |
మల్లంగుంట పార్క్, తిరుపతి |
0.786 |
||
5 |
నందనవనం లేఔట్ పార్క్, తిరుపతి |
1.98 |
||
6 |
తుమ్మలగుంట పార్క్ |
3.00 |
||
7 |
అవిలాల పార్క్ |
1.00 |
||
8 |
కే.ఆర్.నగర్ పార్క్ |
0.60 |
||
9 |
నగరి పార్క్ |
నగరి |
1.00 |
|
10 |
వడమాలపేట పార్క్ |
వడమాలపేట |
1.00 |
|
11 |
పుత్తూరు పార్క్ |
పుత్తూరు |
1.80 |
7. మియావాకి మొక్కల అభివృద్ధి మరియు నిర్వహణ
వ.సంఖ్య |
మియావాకి మొక్కల అభివృద్ధి ప్రదేశము |
విస్తీర్ణము ఎకరములలో |
వ్యయము |
మొక్కల సంఖ్య |
మొక్కల రకాల సంఖ్య |
రిమార్కులు |
1 |
మల్లంగుంట, గాంధీపురం పంచాయతీ, తిరుపతి రూరల్ |
1.25 |
3,25,475.00 |
4002 |
83 |
సంస్థ చే కాంట్రాక్టు లేబర్ల ద్వారా నిర్వహించబడుచున్నది |
2 |
జర్నలిస్ట్ కాలనీ, తిరుపతి రూరల్ |
0.75 |
2,26,593.00 |
1826 |
75 |
|
3 |
చంద్రగిరి ఫోర్ట్, చంద్రగిరి మండలము |
1.00 |
5,60,328.00 |
4077 |
66 |
|
4 |
గజలక్ష్మి లేఔట్, దామినేడు, తిరుపతి రూరల్ |
2.20 |
9,89,166.00 |
9105 |
162 |
|
5 |
పద్మావతి నగర్ లేఔట్ |
1.984 |
8,15,543.00 |
8181 |
43 |
|
6 |
తుమ్మలగుంట ట్యాంక్, తుమ్మలగుంట గ్రామము |
1.00 |
3,67,596.00 |
4611 |
118 |
తుమ్మలగుంట గ్రామ పంచాయతీ కి అప్పగించబడినది |
7 |
MKR లేఔట్, యోగానంద ఇంజనీరింగ్ కాలేజీ వద్ద, కురకల పంచాయతీ, పాపానాయుడు రోడ్డు, రేణిగుంట మండలం |
1.03 |
2,77,823.00 |
3,164 |
119 |
లేఔట్ యజమానులకు అప్పగించబడినది |
8 |
డాలర్స్ కాలనీ, పాపానాయుడుపేట |
|||||
9 |
తూకివాకం, మియావాకి ప్లాంటేషన్ |
1.69 |
18,37,341.00 |
8,798 |
115 |
కాంట్రాక్టర్ లచే నిర్వహించుబడుచున్నది |
10 |
తొండవాడ, మియావాకి |
2.47 |
25,82,506.00 |
6,570 |
41 |
|
11 |
కుంట్రపాకం మియావాకి |
0.653 |
1,250 |
22 |
||
12 |
I.I.T. బయోడైవర్సిటీ ప్లాంటేషన్, తిరుపతి |
4.50 |
11,43,761.00 |
1569 |
120 |
IIT కాలేజీ ఏర్పేడు వారికి అప్పగించబడినది |
13 |
యస్.టి రెసిడేన్షియల్ స్కూల్, పిచ్చాట్టురు రోడ్డు, శ్రీ కాళహస్తి |
2.250 |
95,591.00 |
1514 |
14 |
స్కూల్ కు అప్పగించబడినది |
8. తిరుపతి విమానాశ్రయ రోడ్డు నందు పచ్చదనం మరియు పార్కుల నిర్వహణ
వ.సంఖ్య |
వివరణ |
విస్తీర్ణము |
రిమార్కులు |
1 |
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఐ.టీ.ఇంక్యుబేషన్ సెంటర్ నుండి పైలాన్ వరకు మరియు పి.ఎన్. రోడ్డు నుండి పాత విమానాశ్రయం రహదారి వరకు ల్యాండ్‌స్కేప్ పనుల నిర్వహణ. |
సంస్థ చే కాంట్రాక్టు లేబర్ల ద్వారా నిర్వహించ బడుచున్నది |
|
2 |
కేశవాయనగుంట వద్ద గల శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ పార్క్, తిరుపతి |
3.00 |
|
3 |
శ్రీనివాసపురం పార్క్, తిరుపతి |
2.00 |
|
4 |
N.G.O’s కాలనీ వద్ద గల కపిలేశ్వర నేచర్ పార్క్, తిరుపతి |
2.00 |
|
5 |
రాయల్ నగర్ వద్ద గల పార్క్ |
0.50 |
9. సెంట్రల్ మీడియన్స నిర్వహణ
వ.సంఖ్య |
వివరణ |
రిమార్కులు |
1 |
“తిరుపతిలోని ఎస్.వి.యూనివర్సిటీ రోడ్డు నందు గల SVETA భవనం (ఫ్లైఓవర్) నుండి విద్యానగర్ కాలనీ వరకు సెంట్రల్ మీడియన్ల నిర్వహణ” |
సంస్థ చే కాంట్రాక్టు లేబర్ల ద్వారా నిర్వహించ బడుచున్నది |
2 |
“ఆర్.సి.రోడ్, శంకరంబాడి సర్కిల్ నుండి అన్నమయ్య సర్కిల్ వరకు, అన్నమయ్య సర్కిల్ నుండి ఎం.ఆర్.పల్లి సర్కిల్ వరకు సెంట్రల్ మీడియన్ల నిర్వహణ | |
3 |
“సెంట్రల్ పార్క్ నుండి గంగమ్మ ఆలయం మరియు ఇందిరా మైదానం రోడ్డు వరకు సెంట్రల్ మీడియన్ నిర్వహణ. | |
4 |
” జాతీయ రహదారి నుండి పద్మావతి నగర్ లేఅవుట్ వరకు, తిరుపతి రూరల్ మండలము (సూరప్పకాసం గ్రామం) లోని సర్వే.నెం.758, 722 లో సెంట్రల్ మీడియన్ మరియు 6 సెంట్రల్ మీడియన్ల నిర్వహణ” |
10. సెంట్రల్ నర్సరీ మరియు మామిడి తోటల నిర్వహణ
వ.సంఖ్య |
వివరణ |
1 |
మంగళంలోని సర్వే.నెం.6/2 వద్ద 3.00 ఎకరాల విస్తీర్ణంలో నర్సరీని అభివృద్ధి చేయబడినది. అవెన్యూ ప్లాంటేషన్ కోసం మొక్కల పెంపకం మరియు అలంకార మొక్కలను పార్కులు మరియు సెంట్రల్ మీడియన్లలో నాటడానికి పెంచబడుచున్నది. |
2 |
మంగళం ట్యాంక్ వద్ద 23.00 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోట నిర్వహణ. |
11. హెడ్జ్/అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణ
వ.సంఖ్య |
వివరణ |
రిమార్కులు |
1 |
“తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ప్లాంటేషన్ నిర్వహణ“ |
సంస్థ చే కాంట్రాక్టు లేబర్ల ద్వారా నిర్వహించ బడుచున్నది |
2 |
” నగరి మండలం, కీలపట్టు గ్రామంలోని M.I.G. లేఅవుట్, సర్వే.నెం.90/1A, 1B, 90/2A, 2B, 90/3, 90/4A నుండి 4F మరియు 90/6 మొదలైన వాటిలో రోడ్డు పక్కన అవెన్యూ ప్లాంటేషన్ ను అభివృద్ధి పరచడం”. |
సంస్థ యందలి విభాగాలు, అధికారుల వివరములు
వ.సంఖ్య |
అధికారి పేరు |
హోదా |
శాఖ |
ఫోన్.నెo |
1 |
శ్రీ శుభం బన్సాల్, ఐ.ఎ.యస్ |
ఉపాధ్యక్షులు (యఫ్.ఎ.సి) |
సంస్థ అధినేత |
9959553261 |
2 |
డా.యన్.వి.శ్రీకాంత్ బాబు |
కార్యదర్శి |
పరిపాలన విభాగము |
9121616679 |
3 |
శ్రీ యన్.వి.కృష్ణా రెడ్డి |
సూపరింటెండింగ్ ఇంజనీర్ |
సాంకేతిక విభాగము |
9959553271 |
4 |
శ్రీమతి పి.దేవి కుమారి |
ప్రణాళిక అధికారి |
ప్రణాళిక విభాగము |
9391007123 |
5 |
శ్రీమతి యస్.సుజన |
భూసేకరణ అధికారి |
భూసేకరణ విభాగము |
9959553273 |
6 |
శ్రీమతి కే.మాలతి |
హార్టికల్చరిస్ట్ & పరిపాలన అధికారి (యఫ్.ఎ.సి) |
హార్టికల్చర్ విభాగము |
9959553276 |
7 |
శ్రీమతి టి.సుగుణ |
అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ |
గణిక విభాగము |
7981194518 |
ఇమెయిల్ మరియు పోస్టల్ చిరునామా
ఈమెయిల్ ID : vctuda@gmail.com
secretarytuda@gmail.com
చిరునామా :తుడ కార్యాలయము, YSR సర్కిల్,
గంగమ్మ ఆలయం దగ్గర, తిరుపతి – 517501
విభాగానికి సంబంధించిన ముఖ్యమైన వెబ్‌సైట్ లింక్
వ.సంఖ్య |
వెబ్‌సైట్ |
వెబ్‌సైట్ లింక్ |
1 |
TUDA యొక్క అధికారిక లింక్ | |
2 |
TUDA TOWERS యొక్క అధికారిక లింక్ |