ముగించు

రోడ్లు మరియు భవనాలు (ఆర్&బి)

ప్రొఫైల్

                  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా ఉన్న శాఖలలో రహదారులు మరియు భవనముల శాఖ (R&B Department) ఒక ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు (NH), రాష్ట్ర రహదారులు (SH), ప్రధాన జిల్లా రహదారులు (MDR) వంటి వివిధ రకాల రహదారుల నిర్మాణం, నిర్వహణ బాధ్యత ఈ శాఖపై ఉంది. NABARD, CRF, APRDF, APRDC, EAP, SH మరియు MDR వంటి పథకాల ద్వారా రహదారుల నిర్మాణాలు  చేపట్టబడుతున్నాయి. రహదారులపై సెంటర్ లైన్, ఎడ్జ్ లైన్, జీబ్రా లైన్‌లతో పాటు, సైన్ బోర్డులు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ భద్రతను మెరుగుపరిచే పనులు చేపట్టబడుతున్నాయి.

                ఈ శాఖ కేవలం రహదారులకే పరిమితం కాకుండా, వారధులు, కల్వర్టులు, న్యాయ భవనాలు మరియు ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణం, సంరక్షణను కూడా చేపట్టడం జరుగుతుంది. విద్యుత్ విభాగం ద్వారా  కొత్తగా నిర్మించబడే భవనాలకు విద్యుత్ సదుపాయాలను కల్పించడం తో పాటు వార్షిక నిర్వహణను కూడా చేస్తుంది. మరియు క్వాలిటీ కంట్రోల్ విభాగం నాణ్యత పరంగా పర్యవేక్షణ చేస్తూ, ప్రామాణికతను కాపాడుతుంది. రహదారి భద్రత ఆడిట్‌లు నిర్వహించడం వంటి చర్యలు కూడా ఈ శాఖ బాధ్యతల్లో ఉన్నాయి.

              ఈ శాఖ యొక్క ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉన్నది. ఇక్కడ ఇద్దరు ఇంజనీర్–ఇన్–చీఫ్‌లు, ఆరుగురు చీఫ్ ఇంజనీర్‌లు విధులు నిర్వహిస్తున్నారు.

             2022 ఏప్రిల్ 4న కొత్తగా ఏర్పడిన జిల్లాల నేపథ్యంలో, ఈ జిల్లా రహదారులు మరియు భవనముల ఇంజనీరింగ్ కార్యాలయం స్థాపించబడింది. ఇందులో తిరుపతి మరియు గూడూరు అనే రెండు డివిజన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కార్యాలయానికి పరిపాలన పరమైన అధికారిక ఉత్తర్వులు ప్రభుత్వం నుండి ఇంకా రాకపోవడం వల్ల ఇక్కడి కార్యాలయాల పరిపాలన మరియు సాంకేతిక అనుమతులు మునుపటి జిల్లా పరిధిలో కొనసాగుతున్నాయి. అయితే, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే సమీక్ష సమావేశాలు మరియు ఇతర ప్రముఖులు  నిర్వహించే సమావేశాలకు ఈ కార్యాలయ ప్రతినిధులు హాజరవుతూ కొనసాగిస్తున్నారు.

          ఈ జిల్లా కార్యాలయ పరిధిలోకి వచ్చే రహదారుల మొత్తం పొడవు 2,588.658 కిలోమీటర్లు. ఇందులో, రాష్ట్ర రహదారులు (SH) 705.459 కిలోమీటర్లు, మరియు ప్రధాన జిల్లా రహదారులు (MDRs) 1,785.549 కిలోమీటర్లుగా ఉన్నాయి. మిగతా రహదారుల పొడవు 97.65 కిలోమీటర్లు. పైవాటికి అదనంగా, ఈ ప్రాంతంలో జాతీయ రహదారులు (NH) 415.00 కిలోమీటర్లుగా ఉన్నాయి.

సంస్థాగత నిర్మాణం

సంస్థాగత నిర్మాణం

పథకం/కార్యకలాపాలు/కార్యక్రమ ప్రణాళిక

తదుపరి కార్యాచరణ లో భాగంగా కార్యనిర్వాహక ఇంజనీర్లు (ర.భ) తిరుపతి మరియు గూడూరు విభాగముల వారు సమర్పించిన పలు నివేదికలను పరిశీలించి మరియు నియోజకవర్గ వర్ర్రిగా కార్యాచరణ రూపొందించి తదనుగుణంగా నూతన్ రహదారుల నిర్మాణం మరియు నిర్వహణ పలు స్కీములు క్రింద అనగా CRF, NDB, NABARD, SR Programs, Periodical renewals, SDMF, MP Lads, Mineral cess, మొదలైన వాటి క్రింద మంజూరు అయిన పనులను చేపట్టడం జరుగుతుంది. మరియు హై లెవెల్ బ్రిడ్జెస్, రోడ్ ఓవర్ బ్రిడ్జెస్, రోడ్ అండర్ బ్రిడ్జెస్, కాజ్వేస్ , కల్వర్టులు, పనులను కూడా చేపట్టడం జరుగుతుంది. మరియు జుడిషియల్ భవనములు, ఇతర ప్రభుత్వ భవనముల  నిర్మాణ, నిర్వహణ పనులు కూడా చేపట్టడం జరుగుతుంది.

సంప్రదింపులు

విభాగానికి సంబంధించిన వారి కాంటాక్ట్‌లు మరియు ఈ-మెయిల్ ఐడిలు
క్రమ సంఖ్య పేరు హోదా కార్యాలయం పేరు ఫోన్ నంబర్ ఇమెయిల్-ఐడి
జిల్లా (ర.భ) ఇంజనీరింగ్ కార్యాలయము, తిరుపతి
1 శ్రీ .డి.మధుసూదన రావు జిల్లా (ర.భ) ఇంజనీరింగ్ అధికారి జిల్లా (ర.భ) ఇంజనీరింగ్ కార్యాలయము , తిరుపతి 9440818070 drbeotpt[at]gmail[dot]com
2 శ్రీ .యస్.నాగసురేష్ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ (ర.భ) జిల్లా (ర.భ) ఇంజనీరింగ్ కార్యాలయము 9440819245 patoeetpt[at]gmail[dot]com
3 శ్రీమతి. జి.వి.యల్.యన్.ఎ. హిమబిందు సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ జిల్లా (ర.భ) ఇంజనీరింగ్ కార్యాలయము 8142821485 himabindu[dot]gadamsetty[at]gmail[dot]com
4 శ్రీ.పి.బి.వి.ప్రభాకర్ పర్యవేక్షకుడు జిల్లా (ర.భ) ఇంజనీరింగ్ కార్యాలయము 9885184769 Pbvprabhakar150865[at]gmail[dot]com
కార్య నిర్వాహక ఇంజనీరు (ర.భ) విభాగము కార్యాలయము , తిరుపతి
1 శ్రీ .డి.మధుసూదన రావు కార్య నిర్వాహక ఇంజనీరు ర.భ. తిరుపతి విభాగము 9440818070 eerbtpt[at]gmail[dot]com
2 శ్రీ పి. రజనీకర రావు డివిజనల్ అక్కౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) ర.భ. తిరుపతి విభాగము 9885024034 eerbtpt[at]gmail[dot]com
3 శ్రీ ఎం. చంద్రశేఖర్ కార్య నిర్వాహక ఇంజనీరు వారి వ్యక్తిగత సహాయకులు ర.భ. తిరుపతి విభాగము 9505071021 eerbtpt[at]gmail[dot]com
4 శ్రీమతి. టి.నాగమణి అధీక్షకులు ర.భ. తిరుపతి విభాగము 7032436461 eerbtpt[at]gmail[dot]com
ఉప కార్యనిర్వాహక ఇంజనీరు (ర.భ) వారి కార్యాలయము, తిరుపతి
1 శ్రీ. యన్.వి.శ్రీనివాసులు ఉప కార్య నిర్వాహక ఇంజనీరు ర.భ. సబ్ డివిజను , తిరుపతి 9440818360 dee[dot]rb[dot]tpt[at]gmail[dot]com
2 శ్రీమతి.డి.ప్రమీల సహాయ కార్య నిర్వాహక ఇంజనీరు, ఏర్పేడు ర.భ. సబ్ డివిజను ,ఏర్పేడు 8309848662 dee[dot]rb[dot]tpt[at]gmail[dot]com
3 శ్రీమతి.కె.సుజాత సహాయ కార్య నిర్వాహక ఇంజనీరు, అర్బన్ ర.భ. సబ్ డివిజను , తిరుపతి 8247738237 dee[dot]rb[dot]tpt[at]gmail[dot]com
ఉప కార్యనిర్వాహక ఇంజనీరు (ర.భ) వారి కార్యాలయము, తిరుపతి గ్రామీణం
1 శ్రీమతి.యం.శైలజ ఉప కార్య నిర్వాహక ఇంజనీరు ర.భ. సబ్ డివిజను , తిరుపతి గ్రామీణం 9440818519 deerbrdctpt[at]gmail[dot]com
2 శ్రీ బి.ప్రభాకర్ రెడ్డి సహాయ ఇంజనీరు ర.భ. సెక్షన్, బిల్డింగ్స్ 7702793099 deerbrdctpt[at]gmail[dot]com
ఉప కార్యనిర్వాహక ఇంజనీరు (ర.భ) వారి కార్యాలయము, చంద్రగిరి
1 శ్రీ. ఏ.శ్రీనివాసులు ఉప కార్య నిర్వాహక ఇంజనీరు ర.భ. సబ్ డివిజను , చంద్రగిరి 9985769889 deerbcgr[at]yahoo[dot]in
2 శ్రీ. డి.అజిత్ కుమార్ రెడ్డి సహాయ కార్య నిర్వాహక ఇంజనీరు, చంద్రగిరి ర.భ. సెక్షన్ , చంద్రగిరి 9493222714 deerbcgr[at]yahoo[dot]in
ఉప కార్యనిర్వాహక ఇంజనీరు (ర.భ) వారి కార్యాలయము, శ్రీకాళహస్తి
1 శ్రీ. వి.రాంబాబు ఉప కార్య నిర్వాహక ఇంజనీరు ర.భ. సబ్ డివిజను, శ్రీ కాళహస్తి 9550081919 dee[dot]rb[dot]skht[at]gmail[dot]com
2 శ్రీ. యం. దుర్గేశ్ కుమార్ సహాయ కార్య నిర్వాహక ఇంజనీరు ర.భ. సెక్షన్ బి.యన్.కండ్రిగ 8897567232 dee[dot]rb[dot]skht[at]gmail[dot]com
ఉప కార్యనిర్వాహక ఇంజనీరు (ర.భ) వారి కార్యాలయము, పుత్తూరు
1 శ్రీ. పి.అమర్నాద్ రెడ్డి ఉప కార్య నిర్వాహక ఇంజనీరు ర.భ. సబ్ డివిజను ,నగరి 8247071086 dee[dot]rb[dot]ptr[at]gmail[dot]com
2 శ్రీ. వి.ఇజ్రాయెల్ సహాయ కార్య నిర్వాహక ఇంజనీరు, పుత్తూరు ర.భ. సబ్ డివిజను ,నగరి 8008053147 dee[dot]rb[dot]ptr[at]gmail[dot]com
కార్య నిర్వాహక ఇంజనీరు (ర.భ) విభాగము, గూడూరు వారి కార్యాలయము
1 శ్రీ.పి.రామాంజనేయులు కార్య నిర్వాహక ఇంజనీరు గూడూరు విభాగము 8790456099 eerbgdr2018[at]gmail[dot]com
2 శ్రీమతి.డి.విజయలక్ష్మి కార్య నిర్వాహక ఇంజనీరు వారి వ్యక్తిగత సహాయకులు గూడూరు విభాగము 8328587559 vijjiporussusmi[at]gmail[dot]com
3 శ్రీ.కె.డిల్లిబాబు డివిజనల్ అక్కౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గూడూరు విభాగము 9440096645 koladillibabu[at]gmail[dot]com
4 శ్రీ యస్.నాగరాజ కుమార్ అధీక్షకుడు గూడూరు విభాగము 9948156062 singamsetty1964[at]gmail[dot]com
5 యస్.కె.గయాజ్ అహ్మద్ సాంకేతిక అధికారి గూడూరు విభాగము 9959658573 eerbgdr2018[at]gmail[dot]com
ఉప కార్యనిర్వాహక ఇంజనీరు (ర.భ) వారి కార్యాలయము, గూడూరు
1 శ్రీ.పి,శ్రీనివాస రావు ఉప కార్య నిర్వాహక ఇంజనీరు గూడూరు ఉప విభాగము 9618595980 deerbgudur127[at]gmail[dot]com
2 శ్రీ.యం మల్లికార్జున రావు సహాయ ఇంజనీరు ర.భ. గూడూరు సెక్షను,-1 9848677505 aerbsection1gudur[at]gmail[dot]com
ఉప కార్యనిర్వాహక ఇంజనీరు (ర.భ) వారి కార్యాలయము, వెంకటగిరి
1 శ్రీ.వి.శ్రీనివాస రావు ఉప కార్య నిర్వాహక ఇంజనీరు ఉప విభాగము, వెంకటగిరి 9848128173 deerbvenkatagiri99[at]gmail[dot]com
2 శ్రీ.పి.డాక్టరు బాబు సహాయ కార్య నిర్వాహక ఇంజనీరు ర.భ.సెక్షను, బాలయ పల్లి 9490612783 aeedakkili[at]gmail[dot]com
ఉప కార్యనిర్వాహక ఇంజనీరు (ర.భ) వారి కార్యాలయము, కోట
1 శ్రీ, డి.చంద్ర శేఖర్ రెడ్డి ఉప కార్య నిర్వాహక ఇంజనీరుr ఉప విభాగము, కోట 7708777140 deerbkota[at]gmail[dot]com
2 శ్రీ. జి.యోహాను సహాయ కార్య నిర్వాహక ఇంజనీరు ర.భ.సెక్షను, కోట 8347231420 aeerbkota[at]gmail[dot]com
ఉప కార్యనిర్వాహక ఇంజనీరు (ర.భ) వారి కార్యాలయము, నాయుడుపేట
1 శ్రీమతి.సి.పరమేశ్వరి ఉప కార్య నిర్వాహక ఇంజనీరు ఉప విభాగము, నాయుడుపేట 8309200180 deerbnpeta2018[at]gmail[dot]com
2 శ్రీ.సిహెచ్.చెన్నరాయుడు సహాయ ఇంజనీరు ర.భ. ఓజిలి సెక్షను,, ఓజిలి 9440502938 aerbchinnarayudu[at]gmail[dot]com

పోస్టల్ చిరునామా

చిరునామా: జిల్లా (ర.భ) ఇంజనీరింగ్ అధికారి వారి కార్యాలయము
                    (ర.భ) అతిధి గృహము కాంపౌండ్,
                    మర్రి చెన్నారెడ్డి కాలనీ,
                    తిరుపతి – 517501
                    తిరుపతి జిల్లా (ఆo.ప్ర)

వెబ్‌సైట్ లింక్‌లు

https://randb.ap.gov.in/