ముగించు

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఏ) వెలుగు

ప్రొఫైల్

                  సంఘ సభ్యుల కుటుంబాల జీవనోపాధులను పెంచి వారి జీవన ప్రమాన స్థాయిని పెంచడం ద్వారా పేదరిక నిర్మూలన సాధించ వచ్చుననే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అనేక పధకాల ద్వారా స్వయం సహాయక సంఘాల మరియు గ్రామ సంఘాల పటిష్టతకు కృషి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా తిరుపతి జిల్లాలో 33,495 సంఘాలు మరియు 3,30,146 సంఘసభ్యుల ద్వారా వినూత్నమైన జీవనోపాధులను మరియు మానవాభివృద్ధి సూచికలు తద్వారా గ్రామీణ పేద కుటుంభాల యొక్క తలసరి ఆదాయాన్ని మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరుచుటకై కృషి చేస్తున్నది .

సంస్థాగత నిర్మాణం

drda

పధకాలు/కార్యకలాపాలు /కార్య ప్రణాళిక

1. సామాజిక ఆధారిత సేవలు:-

  • సంస్థాగత నిర్మాణం
  • బ్యాంక్ రుణాలు
  • స్త్రీ నిధి సేవలు

2. జీవనోపాధి సేవలు :-

  • ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం
  • ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికార సంస్థ –జీవనోపాదులు
  • సుస్థిర వ్యవసాయం మరియు మహిళా కిషన్ శాసక్తికరణ్ పరియోజన
  • డ్వాక్రా బజార్
  • ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిషన్లు

3. మానవాభివృద్ధి సేవలు :-

  • ఆరోగ్య & పోషణ సేవలు
  • ఓడియఫ్ /ఐయస్ఎల్

4. ఉన్నతి సేవలు

5. భీమా సేవలు :-

  • ఆభయ హస్తం
  • ఆమ్ అధ్మీ భీమా యోజన

 సంప్రదించవలసిన ముఖ్య అధికారులు

        1. జిల్లా స్థాయి అధికారి

            పథక సంచాలకులు,  డి ఆర్ డి ఏ –వెలుగు.

       2. మండల స్థాయి అధికారి

           సహాయక పథక నిర్వహకులు(ఏ పి యం) , మండల సమాఖ్య కార్యాలయం .

వ.నెం.

మండలం పేరు

ఎ.పి.యం. పేరు / ఎ.పి.యం. ఇన్-ఛార్జ్ పేరు.

ఛరవాణి సంఖ్య 

1

బాలయ్యపల్లె

యం. పోలమ్మ

7207949411

2

బి.యన్. కండ్రిగ

సి. మునయ్య

9390504692

3

చంద్రగిరి

డొక్కా చిన్న గంగయ్య

9390504707

4

చిల్లకూరు

చెమురు రత్నయ్య

7207949219

5

చిన్నగొట్టిగల్లు

యన్. స్వర్ణలత

9390504630

6

చిట్టమూరు

మల్లి గున్నయ్య

7207949220

7

డక్కిలి

మజ్జిగ జమునా రాణి

7207949259

8

దొరవారి సత్రం

మల్లాపు మునిరాజయ్య

7207949224

9

గూడూరు

చెన్నూరు బుజ్జమ్మ

7207949226

10

కోట

అనిల కుమారి

7207949236

11

కె.వి.బి. పురం

ఆర్.బి. చంద్రకళ (ఇంచార్జ్ )

9390504997

12

నాగలాపురం

బి.  సీతారామయ్య

9390504673

13

నాయుడుపేట

బి. ఉమాదేవి

7207949241

14

నారాయణవనం

మాలతోటి మమత

9390504691

15

ఓజిలి

స్వర్ణ పద్మమ్మ

7207949243

16

పాకాల

బి. రామ్ మోహన్

9390504595

17

పెళ్ళకూరు

జడ్డ హేమమాలిని

7207949245

18

పిచ్చాటూరు

యస్. చంద్రకళ

93905044693

19

పుత్తూరు

మేడిద వనిత

9390504676

20

రామచంద్రాపురం

పి. గురుమూర్తి

9390504633

21

రేణిగుంట

సి. పళని కుమార్

9390504714

22

సత్యవేడు

పి. డాంగే యాదవ్

9390504635

23

శ్రీకాళహస్తి

రాగంటి నరసింహులు

9390504644

24

సూళ్ళురుపేట

తోట ప్రసన్న కుమారి

7207949250

25

తడ

కొండూరు రాజా రెడ్డి

7207949252

26

తొట్టంబేడు

వల్లూరు ఇందిరా గాంధీ

9390504700

27

తిరుపతి రూరల్

పి. నాగేశ్వరరావు

9390504703

28

వడమలపేట

వి. మునికృష్ణ రెడ్డి

9390504674

29

వాకాడు

కె. మాధవి (ఇంచార్జ్)

7207949554

30

వరదయ్యపాలెం

బి. సీతారామయ్య (ఇంచార్జ్)

9390504673

31

వెంకటగిరి

కె. విజయ భాస్కర్ (ఇంచార్జ్)

7207949575

32

ఏర్పేడు

డి. కోమలదేవి

9390504681

33

యర్రావారిపాలెం

యం.తిరుమల రాజు

9390504695

ఇ –మెయిల్ /పోస్టల్ ఆడ్రెస్

          మెయిల్ ఇడి    : pddrdatpt@gmail.com           

        పోస్టల్ ఆడ్రెస్  : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ,

                                      కలెక్టరేట్ ప్రాంగణం ,

                                     తిరుపతి జిల్లా.

                                     చరవాణి సంఖ్యా .- 7893043749. 

వెబ్‌సైట్ లింక్‌లు

క్రమ సం

పథకం పేరు

వెబ్ సైట్స్

1

డి ఆర్ డి ఏ –వెలుగు

http://www.serp.ap.gov.in/SHGAP

2

యన్.టి.ఆర్. భరోసా  పెన్షన్ కనుక

http://sspensions.ap.gov.in/

3

చంద్రన్న భీమా

http://www.chandrannabima.ap.gov.in/