సహాయం
సహాయం
మీరు ఈ పోర్టల్ యొక్క కంటెంటు/పేజీల నందు ప్రవేశించుటకు/చూచుటకు కష్టతరంగా భావిస్తున్నారా? ఈ విభాగం మీరు సైటు బ్రౌజ్ చేయునప్పుడు మీకు చక్కటి అనుభూతి కలుగుటలో సహాయపడుటకు ప్రయత్నించుచున్నది.
అందుబాటు
మేము ఈ వెబ్సైటు అందరు వినియోగదారులకు పరికరం యొక్క సాంకేతికత లేక సామర్ద్యంతో సంబంధం లేకుండా వినియోగించుకోనేందుకు కట్టుబడి ఉన్నాము. ఈ వెబ్సైటు సందర్శకులకు అధిక అందుబాటు మరియు వినియోగార్డం అందించు ఉద్దేశంతో తయారు చేయబడినది.
ఈ వెబ్సైటును దివ్యాంగులు ఉపయోగించుటకు వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకోనైనది. ఉదాహరణకు, దృష్టి లోపం కలిగిన ఒక వినియోగాదారుడు స్క్రీన్ రీడర్ వంటి సహాయక సాంకేతికతలను వాడి వినియోగించుకోవచ్చు. ఈ వెబ్సైటు వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం(డబ్ల్యు3సి) లెవల్ ఎఎ వెబ్ కంటెంట్ మార్గదర్శకాలు(డబ్ల్యుసిఎజి) 2.0 కు తగినట్లు రూపొందించబడినది.
స్క్రీన్ రీడర్ అందుబాటు
వివిధ స్క్రీన్ రీడర్ల సమాచారం
స్క్రీన్ రీడర్ | వెబ్ సైట్ | ఉచితం/వాణిజ్య |
---|---|---|
స్క్రీన్ యాక్సెస్ ఫర్ ఆల్(ఎస్ఎఎఫ్ఎ) | https://lists.sourceforge.net/lists/listinfo/safa-developer | ఉచితం |
నాన్ విజువల్ డెస్క్ టాప్ యాక్సెస్ (ఎన్ వి డి ఎ) | http://www.nvda-project.org | ఉచితం |
సిస్టం యాక్సెస్ టు గొ | http://www.satogo.com | ఉచితం |
థందర్ | http://www.webbie.org.uk/thunder | ఉచితం |
వెబ్ ఎనీవేర్ | http://webinsight.cs.washington.edu/ | ఉచితం |
హెచ్ఎఎల్ | http://www.yourdolphin.co.uk/productdetail.asp?id=5 | ఉచితం |
జెఎఎఎస్ | http://www.freedomscientific.com/Downloads/JAWS | కమర్షియల్ |
సూపర్నోవా | http://www.yourdolphin.co.uk/productdetail.asp?id=1 | ఉచితం |
విండో-ఐస్ | http://www.gwmicro.com/Window-Eyes/ | కమర్షియల్ |
రకరకాల ఫైల్ ఫార్మాట్లను చూచుటకు
ఈ వెబ్సైటు నందు సమాచారం పోర్టబుల్ డాక్యుమెంట్(పిడిఎఫ్), వర్డ్, ఎక్సెల్ మరియు పవర్ పాయింటు వంటి వివిధ ఫైలు ఫార్మాట్లలో కలదు. అట్టి సమాచారంను సరిగా చూచుటకు మీ బ్రౌజరు కొన్ని ప్లగ్-ఇన్లు లేదా సాఫ్టువేర్లను కలిగి యుండవలెను. ఉదాహరణకు, ఫ్లాష్ ఫైలును చూచుటకు అడోబ్ ఫ్లాష్ సాఫ్టువేరు కావలెను. ఒక వేళ మీ కంప్యుటరు నందు ఆ సాఫ్ట్వేర్ లేనిచో ఇంటర్నెట్ నుండి ఆ సాఫ్ట్వేర్ను ఉచితంగా డౌన్లోడ్ చేస్కోవచ్చు. కింద టేబుల్ నందు వివిధ ఫైలు టైపులకు కావలసిన ప్లగ్-ఇన్లుకు సంబందించిన సమాచారం కలదు.
పిడిఎఫ్ డాక్యుమెంట్ల కొరకు కావలసిన ప్లగ్-ఇన్లు
డాక్యుమెంట్ రకం | డౌన్లోడ్ చేసుకోవలసిన ప్లగ్ ఇన్ |
---|---|
పోర్తబ్లె డాక్యుమెంట్ ఫార్మటు (పి డి ఆఫ్) ఫైల్ | అడోబీ అక్రోబాట్ రీడర్ హెచ్ టి అం అల్ లేదా టెక్స్ట్ ఫార్మాట్ లోకి ఒక పి డి ఆఫ్ ఫైల్ ఆన్లైన్ మార్చు |