ముగించు

అగ్నిమాపక సేవల విభాగం

విభాగం యొక్క ప్రొఫైల్

                ఈ సంస్థను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ అని పిలుస్తారు. విజయవాడ లోని రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ ఈ సఖ కు అధిపతి .  తిరుపతి లోని జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి జిల్లాలోని అన్ని అగ్నిమాపకల్ కేంద్రాల సిబ్బందికి నియంత్రణ అధికారి మరియు డ్రాయింగ్ అధికారి గ ఉంటారు ,  తిరుపతి లోని జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి కార్యాలము సిబ్బంది సహా అగ్నిమాక కేంద్రాలు తిరుపతి లోని జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి నియంత్రణ లో పనిచేస్తున్నాయి .

            వరదలు తుఫాను విద్వసాలు మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాలు వంటి అన్ని అగ్ని మాపక, రక్షణ మరియు అత్యవసర కాల్ లకు హాజరు కావడం మరియు VVIP /VIP , ప్రజలు ప్రభుత్వ స్టాండ్ బైలు మొదలైన వారి స్టాండ్ బైలు ఏఏర్పాట్లకు హాజరు కావడం అగ్నిమాపక కేంద్రం యొక్క ప్రధాన విధి .

సంస్థాగత నిర్మాణం

 

సంస్థాగత నిర్మాణం

 

పథకం/కార్యకలాపాలు/కార్యక్రమ ప్రణాళిక

                    తిరుపతి జిల్లాలోని లబ్ధిదారుల కోసం రాష్ట్రంలో మరియు కేంద్ర ప్రభుత్వంలో అలాంటి పథకాలు, కార్యకలాపాలు, కార్యాచరణ ప్రణాళికలు లేవు.

అధికారులు మరియు అగ్నిమాపక కేంద్రాల ఫోన్ నెం

వరుస సంఖ్య అగ్నిమాపక కేంద్రం అధికార పేరు మరియు హోదా మెయిల్ ఐడి సెల్ నెం. ల్యాండ్ నెం.
1 తిరుపతి యాన్. కిరణ్ కుమార్, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి sfo[underscore]tpt[at]yahoo[dot]com 9963736778 0877-2260101
2 పాకాల బి. గుణశేఖర్ రెడ్డి, కేంద్ర అగ్నిమాపక అధికారి sfo[underscore]pakala[at]yahoo[dot]com 9963736957 08585-222101
3 పుత్తూరు యస్. నేతాజీ, కేంద్ర అగ్నిమాపక అధికారి sfo[underscore]ptr[at]yahoo[dot]com 9963735763 08577-201500
4 సత్యవేడు పి . రాజయ్య, కేంద్ర అగ్నిమాపక అధికారి sfo[underscore]stvd[at]yahoo[dot]com 9963736383 08576-226779
శ్రీసిటీ (టిఇఎంపి) పీ. రాజైయ్య, i/c కేంద్ర అగ్నిమాపక అధికారి sfo[underscore]stvd[at]yahoo[dot]com 9963736383 9398732101
5 శ్రీకాళహస్తి యాన్. నాగేసేశ్వర రెడ్డి, కేంద్ర అగ్నిమాపక అధికారి sfo[underscore]skht[at]yahoo[dot]com 9963735672 08578-222299
6 తిరుమల ఏ. సుబ్రహ్మణ్యం రెడ్డి, కేంద్ర అగ్నిమాపక అధికారి sfo[underscore]tml[at]yahoo[dot]com 9963736293 0877-2277299
7 గూడూరు డి. విజయ్ కుమార్,I /c, కేంద్ర అగ్నిమాపక అధికారి sfo[underscore]gdr[at]yahoo[dot]com 9963734305 08624-251899
8 కోట బి. హరీష్, కేంద్ర అగ్నిమాపక అధికారి sfo[underscore]kta[at]yahoo[dot]com 9963735036 08624-228544
9 నాయుడుపేట కే. శ్యామ్ బాబు, కేంద్ర అగ్నిమాపక అధికారి sfo[underscore]npt[at]yahoo[dot]com 9963734723 08623-277301
10 సూళ్లూరుపేట సి. హెచ్ . రఘునాధ్ రెడ్డి, కేంద్ర అగ్నిమాపక అధికారి sfo[underscore]spt[at]yahoo[dot]com 9963734761 08623-242211
11 వేంకటగిరి వి. నారాయణ, కేంద్ర అగ్నిమాపక అధికారి sfo[underscore]vgr[at]yahoo[dot]com 9963734624 08625-256498

డిపార్ట్‌మెంట్ యొక్క ఈ-మెయిల్ మరియు పోస్టల్ అడ్రసులు 

ఈ-మెయిల్                 :  dcfo[dot]tpt[at]gmail[dot]com

పోస్టల్ అడ్రసులు     : జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి,

                                      జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి వారి కార్యాలయం,

                                      గది. నెం . 314,315 & 316, 3వ అంతస్థు, ఏ బ్లాక్ ,

                                     కలెక్టర్ వారి కార్యాలయం, పద్మావతి నిలయం, తిరుచానూరు బైపాస్ రోడ్ దగ్గర,

                                     తిరుపతి, తిరుపతి జిల్లా – 517503.

డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన వెబ్‌సైట్ లింక్‌లు

1. https://fireservices.ap.gov.in

2. https://stgfireservices.ap.gov.in