ఉపాధి మరియు శిక్షణ
ప్రొఫైల్
మా యొక్క డిపార్టుమెంటు అజెండా ఏమనగా విద్యార్థులకు మంచి శిక్షణ కల్పించడం మరియు వారిని ఉద్యోగ (రైల్వే, ఆర్.టి.సి, పరిశ్రమలు ) అవకాశములు కల్పించడం జరుగును.
అర్గనైజేషన్ నిర్మాణము

స్కీమ్స్/కార్యకలాపాలు/యాక్షన్ ప్లాన్
1. స్కీమ్స్
- మా యొక్క డిపార్టుమెంటులో వివిధ స్కీమ్స్ జరుపుతాము అందులో ముక్యమైనది ఏమనగా విద్యార్థులకు వారి యొక్క నైపున్యాములు అభివ్రుది కొరకు శిక్షణ ఇవ్వబడును.
- మా ఇన్స్టిట్యూట్ కి పరిశ్రమ నిపుణులను పిలిచి విద్యార్థులకు ఎంప్లాయబిలిటి స్కిల్ల్స్ మీద అవగాహనా సదస్సు కల్పించడం జరుగును.
- ఉపాధి లేని విద్యార్థులకి మేము జాబు మేళ జరిపి వారికీ ఉపాధి కలిపిస్తాము.
- చివరి విద్యర్హులకు ప్లేస్మెంట్ జరిపి వారికి ఉద్యోగం కలిపిస్తాము.
- ల్యాబ్ ప్రాక్టికల్స్ పట్ల భావానను బాగా అర్థం చేసుకోడానికి ఎఆర్/విఆర్ ల్యాబ్లను ప్రారంబించము.
- నూతనమైన పరికరములను ట్రేడ్స్ కొరకు కొన్నాము.
2. కార్యకలాపాలు
- మహిళా రక్షణ కొరకు మహిళా రక్షణ విభాగము వారిని విద్యార్థులకు అవగహన కార్యక్రమం నిర్వహించబడినది.
- మత్హు పదార్థాలు వలన కలిగే నష్టాల గురించి విద్యార్థులకి వ్యాస రచన కాంపిటీషన్ జరపడం జరిగినది.
- మహిళా విద్యార్థులకి ఆటల పోటీలు నిర్వహించడం జరిగినద.
- పర్యావరణ పరిరక్షణ ర్యాలీ నిర్వహించడం జరిగినది.
- ఆర్మీలో జాయిన్ అవ్వమని అవగహన కార్యక్రమం జరిగినది.
- సైబర్ నేరాలఫై అవగహన సదస్సు నిర్వహించబడ్డాయీ.
- ఈవ్ టీజింగ్ మీద అవగాహన సదస్సు నిర్వహించబడినది.
కాంటాక్ట్స్
| స.నెం | పేరు | హోదా | డివిజన్/మండలం జతచేయబడింది | ఫోన్ నంబర్ | 
| 1 | సి. గంగాధరం | ట్రైనింగ్ ఆఫీసర్ | తిరుపతి డివిజన్ | 9441647174 | 
| 2 | సి. సురేష్ కుమార్ | ట్రైనింగ్ ఆఫీసర్ | తిరుపతి డివిజన్ | 8297006849 | 
మెయిల్ అండ్ పోస్టల్ అడ్రస్
ఈ మెయిల్ : govtititirupati[at]gmail[dot]com
పోస్టల్ అడ్రస్ : సాయి నగర్, పద్మవతిపురం, తిరుపతి రూరల్ , 517503
ఇతర విషయములు
మేము మా డైరెక్టర్ అఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ , ఎ.పి విజయవాడ యొక్క ఆదేశాలను పాటిస్తాము.
 
                                                 
                            