టెండర్లు
హక్కు | వివరాలు | Start Date | End Date | దస్తావేజులు |
---|---|---|---|---|
తిరుపతి జిల్లాలోని 475 అంగన్వాడీ కేంద్రాలను సాక్షం అంగన్వాడీలుగా అభివృద్ధి చేయడానికి, ఆట ఆధారిత బోధనా శాస్త్రానికి మద్దతు ఇచ్చే మౌలిక సదుపాయాలైన DIY టాయ్ కిట్‌లు, శిశు టేబుల్‌లు, వాటర్‌ప్రూఫ్ ప్లే మ్యాట్‌లు వంటి సరఫరా చేయడానికి ఆంధ్ర ప్రదేశ్‌లోని నెట్‌వర్క్ ఫర్మ్‌ల నుంచి e-ప్రోక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫాం ద్వారా టెండర్‌లను ఆహ్వానించడమైనది | 13/11/2024 | 27/11/2024 | చూడు (417 KB) | |
:: టెండర్ నోటీసు :: బాలామృతం రవాణా | WD&CW విభాగం - DW&CW&EO, తిరుపతి
|
24/08/2024 | 04/09/2024 | చూడు (429 KB) |
:: టెండర్ నోటీసు :: రెడ్ గ్రామ్ దాల్ రవాణా చేయుట కోరకు | WD&CW Dept – DW&CW&EO, Tirupati District |
29/08/2024 | 04/09/2024 | చూడు (445 KB) |
తిరుపతి జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రములకు, ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ లకు, మహిళా వసతి గృహములకు స్టేషనరీ మరియు ఇతర అవసరమగు వస్తువులు సరఫరా చేయుటకు ఆసక్తి కలిగిన సంస్థల నుండి సీల్డ్ టెండర్లు కోరబడుచున్నవి | WD&CW Dept.- DW&CDA, Tirupati District. |
16/08/2024 | 30/08/2024 | చూడు (463 KB) |
AWCలు, ICDS ప్రాజెక్ట్‌లకు స్టేషనరీ మరియు ఇతర వస్తువుల కోసం టెండర్లు | తిరుపతి జిల్లా |
21/08/2023 | 28/08/2023 | చూడు (612 KB) |
WD&CW విభాగం.-DW&CDA, తిరుపతి జిల్లా-YSR THR బ్యాగ్‌ల టెండర్ నోటిఫికేషన్ | WD&CW విభాగం.-DW&CDA, తిరుపతి జిల్లా. |
24/06/2023 | 30/06/2023 | చూడు (406 KB) |
తిరుపతి జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలోని 16 ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ గోడౌన్ ల నుంచి అంగన్వాడీ కేంద్రములకు బాలామృతం పౌస్టికాహారం పాకెట్ లు (ఒకపాకెట్ 2.5 కె.జి.) రవాణా చేయుటకు ఆసక్తి కలిగిన వ్యక్తుల నుండి సీల్డ్ టెండర్లు కోరబడుచున్నవి. టెండరు అమ్మకం ప్రారంభ తేది: 01.09.2022 ఉ:10గం. టెండరు అమ్మకం చివరి తేది: 16.09.2022 మ:2 గం. టెండరు దాఖలకు చివరి తేది: 16.09.2022 | ఐ.సి.డి.ఎస్, తిరుపతి జిల్లా |
01/09/2022 | 16/09/2022 | చూడు (704 KB) |
తిరుపతి జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలోని 12 అద్దె వాహనములు సరఫరా చేయుటకు, నెలకు రూ.35000/- (2500 KM) ఆసక్తి కలిగిన వ్యక్తుల నుండి సీల్డ్ టెండర్లు కోరబడుచున్నవి. టెండరు అమ్మకం ప్రారంభ తేది: 01.09.2022 ఉ:10గం. టెండరు అమ్మకం చివరి తేది: 16.09.2022 మ:2 గం. టెండరు దాఖలకు చివరి తేది: 16.09.2022 మ.3.గం | ఐ.సి.డి.ఎస్, తిరుపతి జిల్లా |
01/09/2022 | 16/09/2022 | చూడు (668 KB) |